కృష్ణా : కృష్ణా జిల్లా తిరువూరు పట్టణం అశోనగర్లోని ఓ ఇంట్లో గురువారం దొంగతనం జరిగింది. ఈ రోజు మధ్యాహ్నం 12 గంటల సమయంలో కంచి అంజయ్య అనే విద్యుత్ లైన్‌మేన్ ఇంటిలో దొంగతనం జరిగింది. వెంటనే బాధితుడు తిరువూరు పోలీసులను ఆశ్రయించాడు. మూడు లక్షల విలువ గల బంగారం పోయినట్లు బాధితుడు తెలిపాడు. కేసు నమోదు చేసిన ఎస్సై మచిలీపట్నం నుండి క్లూస్ టీమ్ వస్తున్నట్లు తెలిపారు.
Home »
తాజా వార్తలు »
తిరువూరులోని ఓ ఇంట్లో చోరీ..

సంబందిత వార్తలు
-
ఆ ముగ్గురూ ఆడుతున్న జగన్నాటకమిది : దేవినేని ఉమ
-
ఏప్రిల్ 1 నుంచి రైల్వే టికెట్ల లింకింగ్
-
పెళ్లైనా నటిస్తా : అంజలి
-
రంగారెడ్డి జిల్లా కొత్తపల్లి అటవీ ప్రాంతంలో చిరుత సంచారం
-
గోవా ముఖ్యమంత్రి పారికర్ ఆస్పత్రిలో చేరిక
-
గుమ్లాలో ఎన్ కౌంటర్…ఇద్దరు మావోయిస్టులు మృతి
-
డ్రంక్ అండ్ డ్రైవ్‌లో 66 మందిపై కేసులు నమోదు
-
కలెక్షన్స్‌లో దూసుకెళ్తున్న 'ఎఫ్2'
-
ఘనంగా సిక్కి రెడ్డి వివాహం
-
నేడు జిఎస్టి కౌన్సిల్ సమావేశం
-
ఏపి వ్యాప్తంగా ఓటర్ల అవగాహన కార్యక్రమం
-
నేడు ‘సేవ్ ఆంధ్రప్రదేశ్-సేవ్ డెమొక్రసీ’ సదస్సు
-
మహాప్రస్థానంలో నేడు బద్దం బాల్‌రెడ్డి అంత్యక్రియలు
-
నేడు ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం ప్రారంభం
-
నేడు టిడిపిలోకి కేంద్ర మాజీ మంత్రి
-
నేటి నుంచి రాయలసీమలో పవన్ పర్యటన
-
నేటితో ముగియనున్న నుమాయిష్
-
నేడు భారత్ - ఆస్ట్రేలియా తొలి టీ20
-
మా రూటే సపరేట్
-
గుంటూరు ఏటి అగ్రహారంలో జనసేన ప్రచార రథాలపై రాళ్లదాడి
-
మార్చి 17న కానిస్టేబుల్ తుది రాత పరీక్ష
-
విశాఖలో భారత ఆటగాళ్ల ప్రాక్టీస్
-
విమానం హైజాక్ బెదిరింపులతో భద్రత కట్టుదిట్టం
-
కాశ్మీర్ కోసమే పోరాటం : ప్రధాని మోడీ
-
అమెరికాతో శాంతిని కోరుకుంటున్నాం : వెనిజులా విదేశాంగ మంత్రి
-
క్యూబా రెఫరెండంలో ఒఎఎస్ జోక్యాన్ని సహించం : రష్యా
-
ఐరాసలో అమెరికా దౌత్యాధికారిగా కెల్లీ క్రాఫ్ట్
-
వియత్నాంలో కిమ్ పర్యటన
-
ద.కొరియా నుండి బలగాల ఉప సంహరణ ప్రసక్తే లేదు
-
కేటిఆర్‌కు లోకేష్ కౌంటర్