నరసాపురం : పశ్చిమగోదావరి జిల్లా పర్యటన నిమిత్తం విజయవాడలో నరసాపురం ఎం.పి.గోకరాజు గంగరాజు నివాసం వద్దకు చేరుకున్న కేంద్ర జాతీయ రహదారులు, రోడ్ ట్రాన్స్ పోర్ట్ మంత్రి నితిన్ గడ్కరీని ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. రాజోలు నుండి మలికిపురం, సఖినేటిపల్లి, మీదుగా పోవు నరసాపురం రాష్ట్ర రహదారిని జాతీయ రహదారిగా మార్చుతూ తయారు చేసిన డి.పి.ఆర్.నివేదికను ఆమోదించి, సదరు రహదారిని జాతీయ రహదారిగా గుర్తిస్తూ రహదారికి నెంబర్ ను కేటాయించవలసిందిగా కోరారు. వసిష్ఠ వారధి నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలనీ కోరుతూ ఎంపీ గోకరాజు గంగరాజుతో కలిసి ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు నితిన్ గడ్కరీకి వినతి పత్రం అందచేశారు. శివకోడు నుండి నరసాపురం మీదుగా ప్రతిపాదించిన రహదారి సర్వే పూర్తైనందున ఈ కొత్త జాతీయ రహదారికి నెంబర్ కేటాయించాలని కోరారు. మరొకమారు నరసాపురం సఖినేటిపల్లి మధ్య వారధి నిర్మాణ ఆవశ్యకతను వివరించి వారధి నిర్మాణానికి, 216 జాతీయ రహదారి పనులకు నిధులు మంజూరు చేయాలని కోరారు.
Home »
తాజా వార్తలు »
నితిన్ గడ్కరీకి వినతి పత్రం అందజేసిన ఎంపీ, ఎమ్మెల్యే

సంబందిత వార్తలు
-
జమ్మూకాశ్మీర్లో భూకంపం
-
విజయవాడలో తాగి స్కూలుకు వస్తున్న విద్యార్థినులు..
-
నేటి నుంచి కుల్భూషణ్ జాదవ్ కేసుపై విచారణ
-
ఏపీ జల వనరుల శాఖకు కేంద్రం అవార్డు
-
నైజీరియా అధ్యక్ష ఎన్నికలు వాయిదా
-
9 మంది కోడిపందాల రాయుళ్లు అరెస్టు
-
బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం
-
లారీ ఢీకొని ముగ్గురు యువకులు మృతి
-
పాక్లో ఆత్మాహుతి దాడి : 9మంది సైనికులు మృతి
-
వైసిపి ఎమ్మెల్సీ అభ్యర్థిగా జంగా కృష్ణమూర్తి
-
ఛత్తీస్గఢ్లో ఎదురుకాల్పులు : 10 మంది మావోయిస్టులకు గాయాలు
-
కొండవీడుకోట ఉత్సవాలు ప్రారంభం
-
అమర జవాన్ల కుటుంబాలకు బిసిసిఐ విరాళం రూ.5 కోట్లు!
-
జనసేన అభ్యర్థిత్వం కోసం..ఆలుమగల దరఖాస్తులు
-
వరల్డ్ కప్లో భారత్..పాక్తో ఆడకూడదు : సిసిఐ
-
ఘనంగా ఆసియా విజన్ అవార్డుల వేడుక
-
ఒకే కాన్పులో ఏడుగురు జననం
-
టిటిడి బోర్డు సభ్యులుగా మరో ఇద్దరికి అవకాశం
-
ఐదేళ్లలో బిసిలకు రూ.75 వేల కోట్లు ఖర్చు చేస్తాం : వైఎస్ జగన్
-
అనుచిత ప్రవర్తనకు పాల్పడుతున్న ఉపాధ్యాయుడిపై చర్యలు : ఐద్వా డిమాండ్
-
వివాహిత మృతి.. భర్తపైనే అనుమానం
-
విమానంకు తప్పిన ప్రమాదం
-
మాజీ ఎమ్మెల్యే కుమారుడి ఆత్మహత్యా యత్నం
-
నేను బీసీల కోసం పాటుపడే తీవ్రవాదిని : ఆర్.కృష్ణయ్య
-
‘అన్నదాతా సుఖీభవ’ సాయంపై జీవో విడుదల
-
అమర జవాన్లకు శ్రద్ధాంజలి ఘటించిన జగన్
-
బీసీలకు చంద్రబాబు చేసిందేమీ లేదు : వైసిపి నేత తమ్మినేని
-
అమలు కాని హామీలతో చంద్రబాబు బీసీలను మోసం చేశారు
-
వివాహిత అనుమానాస్పద మృతి!
-
చంద్రబాబువి ఓటు బ్యాంక్ రాజకీయాలు : బొత్స