బీజింగ్ : వసంతోత్సవ వేడుకలకు చైనా సిద్ధమవుతోంది. చైనా నూతన సంవత్సరం ఫిబ్రవరి 5న ప్రారంభమవుతోంది. ఈ కొత్త సంవత్సర వేడుకల కోసం లక్షలాది మంది చైనీయులు తమ కుటుంబాలతో కలిసి స్వస్థలాకు వెళతారు. జనవరి 21 నుండి మార్చి 1వ తేదీ వరకు సాగే ఈ సంబరాల్లో పాల్గనే ప్రజల కోసం, ఆ రద్దీని తట్టుకునేందుకు రవాణా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది ప్రయాణికుల రద్దీ 0.6శాతం పెరుగుతుందని అంచనా వేశారు. రైల్వే ట్రిప్పుల్లో 8.3శాతం, విమానాల ట్రిప్పుల్లో 12శాతం పెరుగుదల వుంటుందని భావిస్తున్నారు. విమాన రద్దీని తట్టుకునేందుకు షాంఘై అంతర్జాతీయ విమానాశ్రయంతో సహా 10 పెద్ద విమానాశ్రయాల్లో దేశీయ విమానాల రాకపోకలను పెంచాలని, విస్తరించాలని పౌర విమానయాన అధికారులు భావిస్తున్నారు. మొత్తంగా 5,32,000 విమానాల రాకపోకలను సిద్ధం చేస్తున్నారు. ప్రతి రోజూ 4860 రైలు సర్వీసులను కూడా రెడీ చేస్తున్నారు. ప్రయాణికుల అవసరాలను దృష్టిలో వుంచుకుని కొన్ని రైల్వే స్టేషన్లు టిక్కెట్ లేకుండా ప్రయాణాలను అనుమతిస్తున్నాయి.
Home »
తాజా వార్తలు »
నూతన సంవత్సర వేడుకలకు సిద్ధమవుతున్న చైనా

సంబందిత వార్తలు
-
ఆమంచి, అవంతి అవకాశవాదులు: చంద్రబాబు
-
కర్నూల్లో టీడీపీకి షాక్..
-
మరోసారి వివాదాలలో సానియా మీర్జా
-
సోమిరెడ్డి బాటలోనే మరికొందరు టిడిపి ఎమ్మెల్సీలు?
-
రైతులకు 9గంటల ఉచిత విద్యుత్ ఉత్తర్వులు
-
అమరుల కుటుంబాలకు అండగా రాష్ట్ర ప్రభుత్వాలు
-
బ్రిటన్ హైకోర్టును ఆశ్రయించిన మాల్యా
-
రాబర్ట్ వాద్రా ఆస్తుల జప్తుచేసిన ఈడీ
-
11 మంది ఎర్రచందనం స్మగ్లర్లు అరెస్టు
-
టిటిడి బోర్డు నుంచి సండ్రకు ఉద్వాసన
-
ఎదురెదురుగా రెండు బైకులు ఢీ..ఇద్దరు మృతి
-
వచ్చే ఎన్నికల్లో 150 సీట్లు గెలుస్తాం: లోకేశ్
-
యూపిలో ఘోరం.. చిన్నారిపై అత్యాచారం
-
మూడవ రోజుకు చేరుకున్న పుదుచ్చేరి ముఖ్యమంత్రి ధర్నా
-
ఎనిమిదో రోజుకు చేరుకున్న గుజ్జర్ల ఆందోళనలు
-
ప్రతిపక్షాల ర్యాలీతో ఖంగుతిన్న బిజెపి
-
అమర జవాన్లకు ప్రముఖుల నివాళి
-
సెమీస్‌కు సైనా, కశ్యప్
-
అసెంబ్లీ సమావేశాల నోటిఫికేషన్ జారీ
-
ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకున్న జవాన్ల భౌతికకాయాలు
-
ఉగ్రవాద దాడి క్షమించరానిది : రజనీకాంత్
-
దేశ రక్షణ కోసం ప్రతీ పౌరుడు సిద్ధంగా ఉండాలి
-
జయరామ్ హత్య కేసులో కొత్త ట్విస్ట్
-
నటుడు పృథ్వీరాజ్‌కు కీలక పదవి..!
-
మావాడు ఉగ్రవాదని తెలియదు : ఆత్మాహుతి ఉగ్రవాది తండ్రి
-
ఉగ్రదాడికి సరైన సమాధానం చెప్పాల్సిందే
-
ప్రతీకారానికి సిద్ధం కండి
-
అటవీ భూముల హక్కులు కోల్పోయిన ఆదివాసీలపై నివేదిక కోరిన సుప్రీం
-
జాతీయ రహదారులపై మరింత 'నిఘా'
-
పుల్వామా దాడిని ఖండించిన ప్రపంచ దేశాలు