అమరావతి : ప్రముఖ నటుడు, కమేడియన్ అలీ ఏపి సిఎం చంద్రబాబును ఆయన నివాసంలో నేడు భేటీ అయ్యారు. వీరిరువురి మధ్యా భేటీ దాదాపు పావుగంట సాగింది. వీరిరువురు చర్చించుకున్న అంశం ఏమిటన్నది వెంటనే తెలియరాకపోయినా… అలీ టిడిపి గూటికి చేరనున్నారన్న ఊహాగానాలు జోరందుకున్నాయి. వచ్చే ఎన్నికలలో ఏపి నుంచి అలీ అసెంబ్లీకి పోటీ చేస్తారని భావిస్తున్నారు.
Home »
తాజా వార్తలు »
ఏపి సిఎంతో నటుడు అలీ భేటీ

సంబందిత వార్తలు
-
నేటి నుంచి కుల్భూషణ్ జాదవ్ కేసుపై విచారణ
-
ఏపీ జల వనరుల శాఖకు కేంద్రం అవార్డు
-
నైజీరియా అధ్యక్ష ఎన్నికలు వాయిదా
-
9 మంది కోడిపందాల రాయుళ్లు అరెస్టు
-
బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం
-
లారీ ఢీకొని ముగ్గురు యువకులు మృతి
-
పాక్లో ఆత్మాహుతి దాడి : 9మంది సైనికులు మృతి
-
వైసిపి ఎమ్మెల్సీ అభ్యర్థిగా జంగా కృష్ణమూర్తి
-
ఛత్తీస్గఢ్లో ఎదురుకాల్పులు : 10 మంది మావోయిస్టులకు గాయాలు
-
కొండవీడుకోట ఉత్సవాలు ప్రారంభం
-
అమర జవాన్ల కుటుంబాలకు బిసిసిఐ విరాళం రూ.5 కోట్లు!
-
జనసేన అభ్యర్థిత్వం కోసం..ఆలుమగల దరఖాస్తులు
-
వరల్డ్ కప్లో భారత్..పాక్తో ఆడకూడదు : సిసిఐ
-
ఘనంగా ఆసియా విజన్ అవార్డుల వేడుక
-
ఒకే కాన్పులో ఏడుగురు జననం
-
టిటిడి బోర్డు సభ్యులుగా మరో ఇద్దరికి అవకాశం
-
ఐదేళ్లలో బిసిలకు రూ.75 వేల కోట్లు ఖర్చు చేస్తాం : వైఎస్ జగన్
-
అనుచిత ప్రవర్తనకు పాల్పడుతున్న ఉపాధ్యాయుడిపై చర్యలు : ఐద్వా డిమాండ్
-
వివాహిత మృతి.. భర్తపైనే అనుమానం
-
విమానంకు తప్పిన ప్రమాదం
-
మాజీ ఎమ్మెల్యే కుమారుడి ఆత్మహత్యా యత్నం
-
నేను బీసీల కోసం పాటుపడే తీవ్రవాదిని : ఆర్.కృష్ణయ్య
-
‘అన్నదాతా సుఖీభవ’ సాయంపై జీవో విడుదల
-
అమర జవాన్లకు శ్రద్ధాంజలి ఘటించిన జగన్
-
బీసీలకు చంద్రబాబు చేసిందేమీ లేదు : వైసిపి నేత తమ్మినేని
-
అమలు కాని హామీలతో చంద్రబాబు బీసీలను మోసం చేశారు
-
వివాహిత అనుమానాస్పద మృతి!
-
చంద్రబాబువి ఓటు బ్యాంక్ రాజకీయాలు : బొత్స
-
కులభూషణ్ కేసు: రేపటి నుంచి విచారణ
-
అయోధ్యలో 144 సెక్షన్ అమలు