కన్నడ రాజకీయాలు గత రెండు రోజులుగా పలు మలుపులు తిరుగుతున్నాయి. కాంగ్రెస్-జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వానికి ఇద్దరు స్వతంత్ర ఎమ్మెల్యేలు మద్దతు ఉపసంహరించుకోవడంతో మొదలైన వేడి మరింత రాజుకుంది. కాంగ్రెస్‌లోని కొందరు అసంతృప్త ఎమ్మెల్యేలు నేడు రాజీనామా చేయనున్నట్టు వార్తలు గుప్పుమనడంతో మరోసారి కలకలం రేగింది. రాష్ట్రంలో రాజకీయ సంక్షోభం నెలకొన్న తరుణంలో ముఖ్యమంత్రి కుమారస్వామి మాత్రం తమ ప్రభుత్వానికి వచ్చిన ముప్పేమీ లేదని ధీమా వ్యక్తం చేశారు. పరిస్థితి ‘నియంత్రణ’లోనే ఉందని పేర్కొన్నారు. ఎమ్మెల్యేలను సంతలో పశువుల్లా కొంటున్నారంటూ కాంగ్రెస్-జేడీఎస్ చేసిన ఆరోపణలపై బీజేపీ కర్ణాటక చీఫ్ యడ్యూరప్ప స్పందించారు. అధికార పార్టీనే ఆ పనిచేస్తోందని ఆరోపించారు. తమ ఎమ్మెల్యేలకు డబ్బు, మంత్రి పదవుల ఆశ చూపి తమవైపు తిప్పుకుంటోందన్నారు.
Home »
తాజా వార్తలు »
కుమారస్వామి ప్రభుత్వానికి మరో షాక్.. .

సంబందిత వార్తలు
-
వాలీబాల్ లీగ్ విజేత చెన్నై
-
విశాఖ చేరుకున్న క్రికెటర్లు
-
పాక్‌లో 69 నిషిద్ధ సంస్థలు : వెల్లడించిన ఎన్సిటిఎ
-
పుల్వామా దాడిని ఖండించిన భద్రతా మండలి
-
ఎదురుకాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతం
-
జయరాం హత్యకేసు దర్యాప్తు ముమ్మరం
-
ఏపిలో ఏ ప్రభుత్వమున్నా ప్రత్యేక హోదా ఇచ్చి తీరుతాం : రాహుల్ గాంధీ
-
ఏ ఆర్ కానిస్టేబుల్ కుటుంబానికి 5 లక్షల చెక్కు అందజేత
-
ఈవిఏంల పనితీరుపై అపోహలోద్దు
-
కమిట్మెంట్ ఉన్న దర్శకుడిని కోల్పోవడం దురదృష్టకరం : హీరో వెంకటేష్
-
కోడి రామకృష్ణ మరణం తీరని లోటు : నందమూరి బాలకృష్ణ
-
పెరూ-ఈక్వెడార్ సరిహద్దులో భూకంపం
-
పాక్‌లో ఉగ్రవాదులు లేరని చెప్పలేను : పాక్ మాజీ భద్రతా సలహాదారు దురాని
-
కాశ్మీరీయులు, మైనారిటీలపై దాడులు అడ్డుకోండి : సుప్రీంకోర్టు ఆదేశం
-
ఇడి విచారణకు హాజరైన వాద్రా
-
కాసేపట్లో రాహుల్ బహిరంగ సభ
-
విశ్వ ఫెర్నాండో అరుదైన రికార్డు
-
ఐపిఎల్ ఆరంభ వేడుకలు రద్దు
-
టిఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థులు ఖరారు
-
రామకృష్ణ మృతి చిత్ర జగతికే తీరని లోటు
-
ప్రజల కోసం పోరాడే సైనికుడిని : పవన్
-
షారుక్‌ఖాన్‌కు డాక్టరేట్ ఇవ్వొద్దు..!
-
యుపిలో ఇద్దరు జైషే ఉగ్రవాదుల అరెస్టు
-
చింతమనేనిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలి
-
శ్రీవారిని దర్శించుకున్న రాహుల్
-
నేను చెప్పిన వారినే గన్మెన్లుగా ఇవ్వండి : ఆమంచి
-
తొలి వన్డే భారత మహిళలదే...
-
కోడి రామకృష్ణ మృతి పట్ల పాలకొల్లులో తీవ్ర విచారం
-
దర్శకుడు కోడి రామకృష్ణ మృతి పట్ల సిఎం చంద్రబాబు దిగ్భ్రాంతి
-
తిరుమలకు చేరుకున్న రాహుల్