తూర్పుగోదావరి : తూర్పుగోదావరి జిల్లా మండలకేంద్రం కరపలోని కంచిరాజు నగర్ లో బుధవారం అర్ధరాత్రి అగ్నిప్రమాదం జరిగింది. అగ్ని ప్రమాదంలో 5 తాటాకిళ్ళు ఆగ్నికి ఆహుతయ్యాయి. కరెంటు షార్ట్ సర్క్యూట్ తో ఈ ప్రమాదం జరిగింది. అర్ధరాత్రి మంటలు వ్యాపించడంతో కోలని వారు భయంతో బయటకు పరుగులు తీశారు. అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటన స్థలానికి వచ్చి మంటలను అదుపు చేశారు. అప్పటికే ఐదిళ్లు కాలి బుడిదయ్యాయి. అదృష్టవశాత్తూ ఆ ఇళ్లలో ఒక వ్యక్తి మాత్రమే ఉండగా, మిగతా వారు తాళాలు వేసి ఊరికి వెళ్లారు. ఆ వ్యక్తిని స్థానికులు కాపాడారు. సమాచారం తెలిసిన వెంటనే మాజీ సర్పంచ్ పొలిశెట్టి తాతిలు, బ్రాహ్మణ కార్పొరేషన్ డిఎల్ ఓ డిహెచ్ వి సాంబశివరావులు అక్కడకు చేరుకున్నారు. సమాచారాన్ని తహశీల్దార్ బూసి శ్రీదేవి ఎమ్మెల్యే పిల్లి అనంత లక్ష్మీ సత్తిబాబుకు తెలియచేసారు. పాములు పట్టి జీవించే ముత్యాలు అనే వ్యక్తి ఇంట్లో రూ 5 వేలు నగదుతోపాటు 5 పాములు మంటల్లో కాలి చనిపోయాయి. వారికి కొంత నగదుతో పాటు కొంత అల్పాహారాన్ని సాంబశివరావు అందజేశారు. ప్రమాదంతో 5 కుటుంబాలకు చెందిన 13 మంది వీధిన పడ్డారు. దాదాపు 5 లక్షలు ఆస్తి నష్టం వాటిల్లి ఉండవచ్చు అని అంచనా.
Home »
తాజా వార్తలు »
కంచిరాజునగర్ లో అగ్ని ప్రమాదం

సంబందిత వార్తలు
-
వాలీబాల్ లీగ్ విజేత చెన్నై
-
విశాఖ చేరుకున్న క్రికెటర్లు
-
పాక్లో 69 నిషిద్ధ సంస్థలు : వెల్లడించిన ఎన్సిటిఎ
-
పుల్వామా దాడిని ఖండించిన భద్రతా మండలి
-
ఎదురుకాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతం
-
జయరాం హత్యకేసు దర్యాప్తు ముమ్మరం
-
ఏపిలో ఏ ప్రభుత్వమున్నా ప్రత్యేక హోదా ఇచ్చి తీరుతాం : రాహుల్ గాంధీ
-
ఏ ఆర్ కానిస్టేబుల్ కుటుంబానికి 5 లక్షల చెక్కు అందజేత
-
ఈవిఏంల పనితీరుపై అపోహలోద్దు
-
కమిట్మెంట్ ఉన్న దర్శకుడిని కోల్పోవడం దురదృష్టకరం : హీరో వెంకటేష్
-
కోడి రామకృష్ణ మరణం తీరని లోటు : నందమూరి బాలకృష్ణ
-
పెరూ-ఈక్వెడార్ సరిహద్దులో భూకంపం
-
పాక్లో ఉగ్రవాదులు లేరని చెప్పలేను : పాక్ మాజీ భద్రతా సలహాదారు దురాని
-
కాశ్మీరీయులు, మైనారిటీలపై దాడులు అడ్డుకోండి : సుప్రీంకోర్టు ఆదేశం
-
ఇడి విచారణకు హాజరైన వాద్రా
-
కాసేపట్లో రాహుల్ బహిరంగ సభ
-
విశ్వ ఫెర్నాండో అరుదైన రికార్డు
-
ఐపిఎల్ ఆరంభ వేడుకలు రద్దు
-
టిఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థులు ఖరారు
-
రామకృష్ణ మృతి చిత్ర జగతికే తీరని లోటు
-
ప్రజల కోసం పోరాడే సైనికుడిని : పవన్
-
షారుక్ఖాన్కు డాక్టరేట్ ఇవ్వొద్దు..!
-
యుపిలో ఇద్దరు జైషే ఉగ్రవాదుల అరెస్టు
-
చింతమనేనిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలి
-
శ్రీవారిని దర్శించుకున్న రాహుల్
-
నేను చెప్పిన వారినే గన్మెన్లుగా ఇవ్వండి : ఆమంచి
-
తొలి వన్డే భారత మహిళలదే...
-
కోడి రామకృష్ణ మృతి పట్ల పాలకొల్లులో తీవ్ర విచారం
-
దర్శకుడు కోడి రామకృష్ణ మృతి పట్ల సిఎం చంద్రబాబు దిగ్భ్రాంతి
-
తిరుమలకు చేరుకున్న రాహుల్