పశ్చిమ బెంగాల్ లో బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా రథయాత్ర చేపట్టడానికి వీల్లేదని సుప్రీంకోర్ట్ స్పష్టం చేసింది. రథయాత్రపై పశ్చిమ బెంగాల్ తెలిపిన అభ్యంతరాలు అబద్ధం కాదని అభిప్రాయపడింది. మరోసారి రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనుమతి పొందాలని కోర్టు బీజేపీకి సూచించింది. అయితే రాష్ట్రంలో బీజేపీ ర్యాలీలు, సభలు నిర్వహించుకొనేందుకు అనుమతించాలని కోర్టు బెంగాల్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. రథ యాత్ర చేపట్టేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ బీజేపీ రాష్ట్ర విభాగం దాఖలు చేసిన పిటిషన్ ను అత్యున్నత న్యాయస్థానం విచారించింది. ఈ ఏడాది జరగబోయే సాధారణ ఎన్నికలకు ముందు రాష్ట్రంలోని 42 పార్లమెంటరీ స్థానాలను కవర్ చేస్తూ రథయాత్ర చేపట్టాలని బీజేపీ నిర్ణయించింది. యాత్రకు అనుమతించడాన్ని తోసిపుచ్చిన కలకత్తా హైకోర్ట్ ఉత్తర్వులను బీజేపీ సవాల్ చేసింది. రాష్ట్రంలో మత ఘర్షణలను ఎగదోస్తుందనే కారణంతో రాష్ట్ర ప్రభుత్వం రథయాత్రకు అనుమతి నిరాకరించింది.
Home »
తాజా వార్తలు »
బీజేపీ రథయాత్ర చేపట్టడానికి వీల్లేదు : సుప్రీం కోర్టు

సంబందిత వార్తలు
-
పాక్లో 69 నిషిద్ధ సంస్థలు : వెల్లడించిన ఎన్సిటిఎ
-
పుల్వామా దాడిని ఖండించిన భద్రతా మండలి
-
ఎదురుకాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతం
-
జయరాం హత్యకేసు దర్యాప్తు ముమ్మరం
-
ఏపిలో ఏ ప్రభుత్వమున్నా ప్రత్యేక హోదా ఇచ్చి తీరుతాం : రాహుల్ గాంధీ
-
ఏ ఆర్ కానిస్టేబుల్ కుటుంబానికి 5 లక్షల చెక్కు అందజేత
-
ఈవిఏంల పనితీరుపై అపోహలోద్దు
-
కమిట్మెంట్ ఉన్న దర్శకుడిని కోల్పోవడం దురదృష్టకరం : హీరో వెంకటేష్
-
కోడి రామకృష్ణ మరణం తీరని లోటు : నందమూరి బాలకృష్ణ
-
పెరూ-ఈక్వెడార్ సరిహద్దులో భూకంపం
-
పాక్లో ఉగ్రవాదులు లేరని చెప్పలేను : పాక్ మాజీ భద్రతా సలహాదారు దురాని
-
కాశ్మీరీయులు, మైనారిటీలపై దాడులు అడ్డుకోండి : సుప్రీంకోర్టు ఆదేశం
-
ఇడి విచారణకు హాజరైన వాద్రా
-
కాసేపట్లో రాహుల్ బహిరంగ సభ
-
విశ్వ ఫెర్నాండో అరుదైన రికార్డు
-
ఐపిఎల్ ఆరంభ వేడుకలు రద్దు
-
టిఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థులు ఖరారు
-
రామకృష్ణ మృతి చిత్ర జగతికే తీరని లోటు
-
ప్రజల కోసం పోరాడే సైనికుడిని : పవన్
-
షారుక్ఖాన్కు డాక్టరేట్ ఇవ్వొద్దు..!
-
యుపిలో ఇద్దరు జైషే ఉగ్రవాదుల అరెస్టు
-
చింతమనేనిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలి
-
శ్రీవారిని దర్శించుకున్న రాహుల్
-
నేను చెప్పిన వారినే గన్మెన్లుగా ఇవ్వండి : ఆమంచి
-
తొలి వన్డే భారత మహిళలదే...
-
కోడి రామకృష్ణ మృతి పట్ల పాలకొల్లులో తీవ్ర విచారం
-
దర్శకుడు కోడి రామకృష్ణ మృతి పట్ల సిఎం చంద్రబాబు దిగ్భ్రాంతి
-
తిరుమలకు చేరుకున్న రాహుల్
-
బిజెపికి మంత్రి అచ్చెన్న సవాల్
-
చింతమనేని వ్యాఖ్యలను నిరసిస్తూ.. ధర్నా