డబ్ల్యూపీఎల్‌ షెడ్యూల్‌ విడుదల.. తొలి మ్యాచ్‌ ముంబయి vs ఢిల్లీ

Jan 23,2024 16:35 #Cricket, #Sports

మహిళల ప్రీమియర్‌ లీగ్‌ రెండో సీజన్‌ షెడ్యూల్‌ విడుదలైంది. ఫిబ్రవరి 23 నుంచి రెండో సీజన్‌ ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ముంబయి ఇండియన్స్‌, రన్నరప్‌ ఢిల్లీ క్యాపిటల్స్‌ తలపడనున్నాయి. ఈ సీజన్‌లో మొదటి దశ మ్యాచ్‌లు బెంగళూరులో రెండో దశ మ్యాచ్‌లు ఢిల్లీలో జరగనున్నాయి. ఎలిమినేటర్‌, ఫైనల్‌ కలిపి మొత్తం 22 మ్యాచ్‌లు నిర్వహించనున్నారు. మార్చి 17న ఢిల్లీలో ఫైనల్‌ మ్యాచ్‌ ఉంటుంది.

డబ్ల్యూపీల్‌ షెడ్యూల్‌ 2024

ఫిబ్రవరి 23- ముంబయి ఇండియన్స్‌ – ఢిల్లీ క్యాపిటల్స్‌ (బెంగళూరు)

ఫిబ్రవరి 24- రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు – యూపీ వారియర్స్‌ (బెంగళూరు)

ఫిబ్రవరి 25- గుజరాత్‌ జెయింట్స్‌ – ముంబయి ఇండియన్స్‌ (బెంగళూరు)

ఫిబ్రవరి 26- యూపీ వారియర్స్‌ – ఢిల్లీ క్యాపిటల్స్‌ (బెంగళూరు)

ఫిబ్రవరి 27- రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు – గుజరాత్‌ జెయింట్స్‌ (బెంగళూరు)

ఫిబ్రవరి 28- ముంబయి ఇండియన్స్‌ – యూపీ వారియర్స్‌ (బెంగళూరు)

ఫిబ్రవరి 29- రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు – ఢిల్లీ క్యాపిటల్స్‌ (బెంగళూరు)

మార్చి 1- యూపీ వారియర్స్‌ – గుజరాత్‌ జెయింట్స్‌ (బెంగళూరు)

మార్చి 2- రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు – ముంబయి ఇండియన్స్‌ (బెంగళూరు)

మార్చి 3- గుజరాత్‌ జెయింట్స్‌ – ఢిల్లీ క్యాపిటల్స్‌ (బెంగళూరు)

మార్చి 4- యూపీ వారియర్స్‌ – రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు (బెంగళూరు)

మార్చి 5- దిల్లీ క్యాపిటల్స్‌ – ముంబయి ఇండియన్స్‌ (ఢిల్లీ)

మార్చి 6- గుజరాత్‌ జెయింట్స్‌ – రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు (ఢిల్లీ)

మార్చి 7- యూపీ వారియర్స్‌ – ముంబయి ఇండియన్స్‌ (ఢిల్లీ)

మార్చి 8- దిల్లీ క్యాపిటల్స్‌ – యూపీ వారియర్స్‌ (ఢిల్లీ)

మార్చి 9- ముంబయి ఇండియన్స్‌ – గుజరాత్‌ జెయింట్స్‌ (ఢిల్లీ)

మార్చి 10- దిల్లీ క్యాపిటల్స్‌ – రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు (ఢిల్లీ)

మార్చి 11- గుజరాత్‌ జెయింట్స్‌ – యూపీ వారియర్స్‌ (ఢిల్లీ)

మార్చి 12- ముంబయి ఇండియన్స్‌ – రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు (ఢిల్లీ)

మార్చి 13- దిల్లీ క్యాపిటల్స్‌ – గుజరాత్‌ జెయింట్స్‌ (ఢిల్లీ)

మార్చి 15- ఎలిమినేటర్‌ (ఢిల్లీ)

మార్చి 17- ఫైనల్‌ (ఢిల్లీ)

➡️