ప్రముఖ పారిశ్రామికవేత్త టాటా గ్రూప్ అధినేత రతన్ టాటా వచ్చే నెల నాగ్‌పూర్‌లో జరిగే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) కీలక ఉత్సవానికి హాజరు కానున్నారు. సంఘ్ శిక్షా వర్గా పేరుతో జరిగే మూడేళ్ళ శిక్షణ కార్యక్రమం ముగింపు సమావేశంలో ముఖ్య అతిథిగా రతన్ టాటా పాల్గొంటారు. గత ఏడాది ఈ కార్యక్రమానికి మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జి హాజరయ్యారు. జూన్‌లో జరిగే ఆర్ఎస్ఎస్ కార్యక్రమంలో పాల్గొనడంతో పాటు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్‌తో రతన్ టాటా భేటీ అవుతారు. గతంలో నాగ్‌పూర్‌కు రతన్ టాటా రెండుసార్లు వచ్చారు. ఆర్ఎస్ఎస్కు చెందిన కార్యక్రమం భగవత్, రతన్ టాటా పాల్గొనడం నాలుగోసారి అవుతుంది.
ఆర్ఎస్ఎస్ కీలక ఉత్సవానికి రతన్ టాటా

సంబందిత వార్తలు
-
షెడ్యూల్ ప్రకారమే చిత్రం విడుదల..! వర్మ ట్వీట్
-
గిరిజనులకు వైద్యం అందించడంలో నిర్లక్ష్యం ఎందుకు ?
-
142 పరుగుల వద్ద రోహిత్, పంత్ ఔట్
-
ఐఎల్ అండ్ ఎఫ్ఎస్ కేసు : 12 ప్రాంతాల్లో ఇడి సోదాలు
-
వెస్టిండీస్ లక్ష్యం 241 పరుగులు
-
నేడు పవన్ రైతు సౌభాగ్య దీక్ష
-
చాతీ నొప్పితో ఆసుపత్రిలో చేరిన కర్ణాటక మాజీ సీఎం సిద్దరామయ్య
-
కోరుట్ల నుంచి హైదరాబాద్ వెళుతున్న ఆర్టీసీ బస్సుపై అర్ధరాత్రి దాడి
-
నిర్భయ దోషులను ఉరి తీయడానికి మీరట్ నుంచి వస్తున్న తలారి
-
కాకినాడలో పవన్ కల్యాణ్ రైతు సౌభాగ్యదీక్ష
-
ముజఫర్‌పూర్ షెల్టర్ హోం కేసులో తీర్పు నేడు
-
3వ దశ ఎన్నికలు : ఉదయం 9 గంటలకు 12.89 శాతం పోలింగ్
-
ఏపీ అసెంబ్లీలో రూల్స్‌పై రగడ
-
రోడ్డు ప్రమాదంలో పాప మృతి
-
జీవో 2430ను రద్దు చేయాలని బాబు అడగడం ఆశ్చర్యం: సీఎం జగన్
-
కాబ్ పట్ల ఆందోళన చెందవద్దు : అస్సాం ప్రజలకు మోడీ వినతి
-
పార్లమెంటు ఉభయ సభలు ప్రారంభం
-
వెంకటేశ్ 75వ సినిమాపై ఫిల్మ్ నగర్ టాక్
-
తలైవా సర్.. హ్యాపీ బర్త్ డే: మహేశ్ బాబు
-
నాకు ఇంగ్లీష్ రాదు.. జగన్ ఇంగ్లీష్‌లోనే పుట్టాడు: చంద్రబాబు