అలప్పుజా : కేరళలో నన్‌పై జరిగిన అత్యాచారం కేసులో ప్రధాన సాక్షి ఫాదర్ కురియకోస్ కత్తూహర సోమవారం ఉదయం అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందారు. పంజాబ్‌లోని దస్యూవా చర్చి పక్కనే ఉన్న రూమ్‌లో కత్తూహర మృతి చెంది కనిపించినట్లు ఆయన బంధువులు తెలిపారు. ఈ మేరకు అలప్పుజా పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కత్తూహర అనుమానాస్పద మృతిపై సమగ్ర విచారణ జరపాలని అలప్పుజా జిల్లా పోలీసు అధికారి ఎస్.సురేంద్రన్ను డిమాండ్ చేశారు.
కేరళ నన్ అత్యాచార కేసులో కీలక సాక్షి అనుమానాస్పద మృతి
సంబందిత వార్తలు
-
ప్రయాణిస్తున్న కారులో మంటలు...ఒకరు సజీవదహనం
-
ఏసిబి వలలో మరో అనినీతి అధికారి
-
వెలుగులోకి వస్తున్న రాకేష్‌రెడ్డి భూదందాలు
-
జైపూర్ సెంట్రల్ జైల్లో పాక్ ఖైదీ హత్య
-
తమిళనాడులో జల్లికట్టు రణరంగం
-
చింతమనేనిని టిడిపి నుంచి సస్పెండ్ చేయాలి : ఎమ్మెల్యే రోజా
-
దళిత సంఘాల ఆధ్వర్యంలో చింతమనేని శవయాత్ర
-
జిఎస్టి మండలి నిర్ణయం 25కు వాయిదా
-
మంచు చరియలు విరిగిపడి ఆరుగురు జవాన్లు మృతి
-
పుల్వామా ఘటనపై ప్రధాని మోడీ బాధ్యత వహించాలి : సిఎం చంద్రబాబు
-
అపుస్మా ఆధ్వర్యంలో జై జవాన్ ర్యాలీ
-
రైలు కిందపడి ముగ్గురు ఆత్మహత్య
-
లండన్ చేరుకున్న జగన్..
-
పవన్ రాయలసీమ పర్యటనలో స్వల్ప మార్పులు..
-
ముగిసిన రేవంత్ రెడ్డి ఈడీ విచారణ
-
బోరు బావిలో పడిన ఆరేళ్ళ బాలుడు
-
బయో డేటాల స్వీకరణకు తుది గడువు : జనసేన
-
28న టిడిపిలో చేరనున్న కోట్ల
-
సామర్లకోటలో పాఠశాల విద్యార్థి కిడ్నాప్
-
రోడ్డు ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం