ప్రజాశక్తి-జమ్మలమడుగు టౌన్
కాలువలల్లో చెత్తా చెదారం వేయరాదని మున్సిపల్ ఛైర్మన్ తాతిరెడ్డి తులసి పేర్కొన్నారు. బుధవారం స్థానిక దిగువపట్నం కాలనీలో పూడికతీత పనులను మున్సిపల్ ఛైర్పర్సన్ తులసి, కమిషనర్ జి.లకీëరాజ్యం పర్యవేక్షించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం వల్ల ఆరోగ్యంగా జీవిస్తా మన్నారు. కాలువలల్లోకి కేవలం వృధా, మురు గునీటిని మాత్రమే వదలాలన్నారు. ఎలాంటి చెత్తాచెదారాలను వేయరాదని సూచించారు. చిన్న కాలువలల్లో ఉన్న చెత్తను తొలగించాలన్నారు.