- ట్రంప్ వెల్లడి
వాషింగ్టన్: ఆమోదయోగ్యమైన అంగీకారానికి రాలేకుంటే నాఫ్తా కొత్త ఒప్పందంలో కెనడాను కొనసాగించాల్సిన రాజకీయ అవసరం ఏమీ లేదని డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. దశబ్దాలుగా నాఫ్తా ఒప్పందంలో కెనడా చాలా ప్రయోజనం పొందిందని, ఇక అమెరికా ప్రయోజనాలకు అనుకూలంగా అంగీకారానికి రాకుంటే కెనడాను కొనసాగించాల్సిన అవసరమేమీ లేదని ట్రంప్ ట్వీట్ చేశారు. ఈ విషయంలో కాంగ్రెస్ జోక్యం చేసుకోవడం గానీ, నిర్ణయాన్ని ప్రభావితం చేయలాని కానీ ప్రయత్నించకూడదన్నారు.
అవసరమైతే 'నాఫ్తా' నుండి కెనడా తొలగింపు
