కలెక్టర్‌ను కలిసిన సుగర్స్ ఎండీ
ప్రజాశక్తి - చోడవరం
చోడవరం సుగర్స్ ఎండి కెఆర్ విక్టర్‌రాజు నూతన కలెక్టర్ వినరుచంద్ను తన కార్యాలయంలో మంగళవారం కలిసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఫ్యాక్టరీ స్థితిగతులపై వివరించినట్లు ఎండి పేర్కొన్నారు. త్వరలోనే సుగర్ ఫ్యాక్టరీకి వచ్చి పూర్తిగా పరిశీలిస్తానని కలెక్టర్ వినరుచంద్ పేర్కొన్నట్లు ఆయన చెప్పారు. ఫ్యాక్టరీకి పర్సన్ ఇన్‌ఛార్జ్‌గా ఉన్న కలెక్టర్ ఫ్యాక్టరీ స్థితిగతులపై సానుకూలంగా స్పందించారని ఎండి తెలిపారు.
కలెక్టర్‌ను కలిసిన సుగర్స్ ఎండీ
