దక్షిణ మధ్య రైల్వే మహిళా సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో గురువారం సికింద్రాబాద్, సంచాలన్ భవన్లో 'ఆరోగ్యంతోనే విజయం' అంశంపై జరిగిన సెమినార్ను సంఘం అధ్యక్షురాలు జయంతి మాల్య ప్రారంభించారు. ఆరోగ్యకర జీవనంపై విద్యార్ధులకు అవగహన కల్పించాలని ఆమె అన్నారు. పెద్దసంఖ్యలో విద్యార్ధులు, మహిళలు హాజరయ్యారు.
సెమినార్
