హైదరాబాద్ : సచివాలయాన్ని కూల్చివేయాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై రానున్న శుక్రవారం హైకోర్టు విచారణ చేపట్టనుంది. 2016 లో ఎర్రగడ్డ కు సచివాలయాన్ని తరలిస్తామని ప్రకటించిన సమయంలో.. కూడా కోర్టులో పిటిషన్ దాఖలైంది. సచివాలయాన్ని కూల్చేయాలంటూ.. కోర్టులో ప్రభుత్వం కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసింది. తాజాగా ఎపి భవనాలు తెలంగాణ కు అప్పగించడం పై వ్యవహారం తిరిగి మొదటికొచ్చింది.
సచివాలయం కూల్చివేత పై హైకోర్టు లో పిటిషన్
