పశ్చిమ గోదావరి : పోలవరం సిఎం పర్యటనలో భాగంగా మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అనుచరుల ప్రయాణంలో బుధవారం అపశృతి చోటు చేసుకుంది. మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు కాన్వాయ్‌లో అనుచరుల కారు బోల్తాపడింది. వర్షం కారణంగా కారు జారిపోయి పల్టీ కొట్టింది. కొండ వైపు పడడంతో పెను ప్రమాదం తప్పింది. పలువురు టిడిపి నాయకులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు.
మంత్రి ప్రత్తిపాటి అనుచరుల కాన్వాయ్ బోల్తా
