ప్రజాశక్తి- సీతంపేట
సీతంపేట సామాజిక ఆరోగ్య కేంద్రంలో డెంటల్ ఐజ్యనిస్టుగా పనిచేయుటకు దరఖాస్తులకు ఆహ్వానిస్తున్నట్లు ఐటిడిఎ పిఒ ఎల్.శివశంకర్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పోస్టుకు డెండల్లో డిప్లమా పూర్తిచేసిన వారు అర్హులన్నారు. ఆసక్తిగల వారు ఈ నెల 22వ తేదీలోగా శ్రీకాకుళంలోని డిఎంఅండ్హెచ్ఒ కార్యాలయంలో దరఖాస్తులు చేసుకోవాలని పేర్కొన్నారు. మరిన్ని పూర్తి వివరాలకు డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు.శ్రీకాకుళం. ఎపి.జిఒవి.ఇన్ వెబ్సైట్లో చూడాలని తెలిపారు.
దరఖాస్తులకు ఆహ్వానం
