- పాఠశాల ఆవరణలో మొక్కలు నాటిన విద్యార్ధులు, టీచర్లు
ప్రజాశక్తి - హైదరాబాద్ బ్యూరో
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమంలో భాగంగా మెహిదీపట్నంలోని శ్రీచైతన్య సూల్స్ టక్నోకరిక్యు లమ్, ఆవరంణలో విరివిగా ముక్కలు నాటారు. ఈ హరితహారం కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర హైదరాబాద్ పురపాలక సంఘు డిప్యూటీ మేయర్ బాబా ఫసీ ఉద్దీన్ ముఖ్యఅతిధిగా విచ్చేసి పాఠశాల ఆవరణలో విద్యార్ధులు మరియు అధ్యాపక బృందమైన ఏజియం కృష్ణ ప్రధానోపాధ్యాయులు ప్రవీణ్ కుమార్. పార్వతి. హర్మిత్ సింగ్. డీన్ రాజేంధ్ర ప్రసాద్ తో కలిసి ముక్కలు నాటారు. పాఠశాల నుండి అధ్యాపక బృందం మరియు విద్యార్ధులందరూ కలిసి ఒక ర్యాలీగా బయలుదేరి. ఎల్ఐసీ పార్క్లో చురుకుగా పొల్గొని ముక్కలు నాటారు.
విద్యార్ధులను ప్రతిభావంతులుగా తీర్చిద్దిడం తోపాటూ సమాజానికి మేలు చేసే హరితహారం కార్యక్రమంలో పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉందని శ్రీచైన్య విద్యా సంస్ధల డైరెక్టర్ సీమ తెలియజేశారు.
హరితహారంలో శ్రీచైతన్య స్కూల్స్ విద్యార్ధులు
