మొసలితో మనిషి దోస్తీ కట్టడం ఒక అద్భుతమైతే ఇరవై ఏళ్ళ పాటు ఆ స్నేహాన్ని పదిలంగా చూసుకోవడం మరో గొప్ప విషయం. గాజు విశ్వం, జలతారు ధారల నుంచి కళ్ళు తిప్పు కోలేక పోయాం.
యూరోలో నాగా రుచులు రెబెల్ యాక్టర్, ఇదేం వినోదం, గోవింద గోవింద కథ, 40 ఏళ్ళ వర్షారణ్యం, కుక్కలకు మ్యాన్షన్లు, 80 కేజీల ఇల్లు, విభిన్న ప్రతిభా చిత్రం బాగున్నాయి. నవ్వుల్ పువ్వుల్ నవ్వు తెప్పించాయి.
- వినూత్న, విజయవాడ
అరుదైన స్నేహం
