- నిరుద్యోగ భృతి కోసం 11 లక్షల మంది దరఖాస్తు
- సాంకేతిక సమస్యల పేరుతో 7 లక్షల మందికి తిరస్కరణ
- అర్హులకు అందని నిరుద్యోగ భృతి
- గ్రీవెన్స్ సెల్, 1100కు ఫిర్యాదు చేసినా స్పందన నిల్
- ప్రభుత్వ లెక్కల ప్రకారం నిరుద్యోగుల సంఖ్య 35 లక్షల మంది
- డిగ్రీ, డిప్లొమా, ప్రజాసాధికారత సర్వే వడపోతలతో 12.50 లక్షలకు తగ్గించారు
అధికారంలోకి వస్తే ఇంటికొక ఉద్యోగం, లేని పక్షంలో నెలకు రూ.2000 భృతి చెల్లిస్తామని 2014 ఎన్నికల సమయంలో టిడిపి హామీ ఇచ్చింది. ముఖ్యమంత్రి డాష్ బోర్డ్‌కి యువ నేస్తంలో నిరుద్యోగుల సమస్యలు కనపడటం లేదా ?
యువనేస్తం కొందరికేనా?
