24 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీ...
పాఠశాలల్లో ఉపాధ్యాయ పోస్టులు -10 లక్షలు
పోలీస్ డిపార్టుమెంట్లో -5.4 లక్షలు
రైల్వే శాఖలో -2.5 లక్షలు
అంగన్వాడీ -2.2 లక్షలు
ఆరోగ్య రంగం -1.5 లక్షలు
రక్షణ, పారామిలిటరీ -1.2 లక్షలు
సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలిస్తానన్న మోడీ హామీ ఏమైంది?
మోడీ హామీ ఏమైంది?
