- రోజా, విజయవాడ
ప్రజాశక్తి ఆదివారం అనుబంధంలో 'యువ యాత్రలు' సి.యస్ పేజీ కథనం ఆసక్తికరంగా అనిపించింది. 'కొత్త జీవితం' కథ చాలా బాగుంది. ఈ వారం కవితలు అన్నీ బాగున్నాయి. 'హార్మోనియమ్ సంచారులు' గురించి తెలుసుకుని బాధపడ్డాం. మొదటి పేజీలో పాట చాలా బాగుంది.
మొదటి పేజీలో పాట చాలా బాగుంది
