పిల్లలు గేమ్స్‌లో తుపాకీ గుడ్ షాట్ కావాలంటే కిల్షాట్ (ఖఱశ్రీశ్రీ ూష్ట్రశ్ీ) బెటర్. దీనిలో అవసరానికి అనుగుణంగా మార్చుకుని గురిచూసి పేల్చొచ్చు.ఇదంతా స్లో మోషన్లో చూడొచ్చు కనిపిస్తోంది. మొత్తం ఆటలో 65 రకాల తుపాకీల్ని వాడుకోవచ్చు. ఒక్కో తుపాకీ ఒక్కో ప్రత్యేకతను కలిగి ఉంటుంది. దూరంగా ఉన్నా జూమ్ చేసి గురి చేసి కొట్టొచ్చు.. ఇందుకోసం స్క్రీన్‌పై స్క్రోల్‌బార్ ఏర్పాటు ఉంది. దాన్ని కావల్సినట్టల్లా జరుపుతూ గురి సరిజేసుకోవచ్చు. ఈ గేమ్‌ను ఆకట్టుకునేలా 3డి గ్రాఫిక్స్‌తో రూపొందించారు. ఆండ్రాయిడ్ యూజర్లు గూగుల్ ప్లే నుంచి ఇన్స్టాల్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ లింక్ :https://goo.gl/3dagFU