కళ్యాణ్ దేవ్ హీరోగా నటించిన విజేత సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తిచేసుకుని క్లీన్ యు సట్టిఫికేట్ పొందింది. జులై 12న విడుదల కాబోతోంది. రాజేష్ శశి దర్శకత్వం వహించారు. ఈ సినిమా తండ్రి కొడుకుల మధ్య నడిచే కథగా తెరకెక్కింది. మాళవిక నాయర్ హీరోయిన్. మురళి శర్మ కల్యాణ్ దేవ్ తండ్రి పాత్రలో నటించారు. హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం, కె.కె.సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీ అందించారు. వారాహి చలనచిత్రం బ్యానర్లో సాయి కొర్రపాటి ఈ సినిమాను నిర్మించారు.
తండ్రీకొడుకుల్లో 'విజేత'ఎవరు?
