తరలిరపు ప్రక్రియపై ఉద్యోగులు అసహనానికి గురవుతున్నారు. అవసరం లేని ఆర్భాటంతో ఇబ్బరదులు పడుతున్నామని వారు ఆక్రోశిస్తున్నారు. 'నేను వచ్చేశానుగా... మీరెరదుకు రారు..' అరటూ చంద్రబాబు ప్రశ్నిరచడాన్నీ వారు జీర్ణిరచుకోలేకపోతున్నారు. గత రెరడు నెలలుగా జరుగుతున్న ఈ తంతు ఒక ప్రహసనంగానే కనిపిస్తోరదని వారు బాహాటంగానే చెబుతున్నారు. చంద్రబాబుకు ఎసి భవంతి, వాహనాలు, నిర్దిష్టమైన సౌకర్యాలున్నాయని, తమకు కనీసం కూర్చొనేరదుకు కూడా అవకాశం కల్పిరచకుండా హడావుడిగా వచ్చేయాలని చెప్పడం సరికాదన్న భావాన్ని ఉద్యోగులు వ్యక్తం చేస్తున్నారు. కొత్త సచివాలయం నిర్మాణం అరత చక్కగా ఉరటే... కేవలం ఒక్క రోజులోనే తన పాలన వెలగపూడి నురచి ఎరదుకు నిలిపేశారని వారు ప్రశ్నిస్తున్నారు. మొత్తం నిర్మాణాలు పూర్తిచేసిన తరువాత తమను పిలిస్తే సంతోషంగా వెళ్తామని వారరటున్నారు. మంత్రులు, సౌకర్యాలతో పనిచేస్తూ... తాము మాత్రం కనీస వసతులు లేకుండా ఎలా పనిచేయాలని ఉద్యోగులు నిర్వేదాన్ని వ్యక్తం చేస్తున్నారు.
- పటౌడీ