కావాల్సినవి : పెరుగు - అర కప్పు, చక్కెర - రెండు టేబుల్ స్పూన్లు, వెనిల్లా ఎసెన్స్ - అర చెంచా, నానబెట్టిన సబ్జా గింజలు - ఒక టేబుల్ స్పూను.
తయారీ : పెరుగులో చక్కెర, వెనిల్లా ఎసెన్స్‌ను వేసి బాగా కలపండి. దీనికి నానబెట్టిన సబ్జాగింజలు జతచేసి చల్లగా వడ్డిస్తే చాలు.