ప్రజాశక్తి నెల్లూరు అర్బన్
ప్రముఖ కార్పోరేట్ సంస్థ టాటా హిటాచి మార్కెట్లోకి నూతనంగా బ్యాక్ హు లోడర్ను ఆవిష్కరించిందని ఆ సంస్థ ఎండి సందీప్ తెలిపారు. అత్యాధునికమైన ఫీచర్లతో ఈ వాహనం ఇంజనీరింగ్ ప్రతిభకు మాష్టర్ పీస్ అన్నారు. పానిశ్రామికంగా అగ్రభాగాదన ఉన్న టాటా హిటాచి సంస్థ తయారు చేసిన షిన్రాయి ముందు ,వెనుక లోడర్తో తేలికగా పనిచేయడంతో పాటు ,నింయంత్రించడంలోనూ సామర్ధ్యం కలిగి ఉందన్నారు. షిన్రాయి ఆవిష్కరణతో తాము మరో మైలు రాయిని దాటామని తెలిపారు. కార్యక్రమంలో మార్కెటింగ్ హెడ్ ,సీఎస్టీ డైరెక్టర్ షిన్ నకాజిమా పాల్గొన్నారు.
మార్కెట్లోకి నూతనం వాహనం
