వెంగళప్ప : కండక్టరుగారు నాంపల్లికి రెండు టిక్కెట్లు ఇవ్వండి
కండక్టరు : రెండు టిక్కెట్టు ఎందుకు?
వెంగళప్ప : రెండు టిక్కెట్లు నాకే..
కండక్టరు : ఒకటి సరిపోతుంది కదా! రెండెందుకు
వెంగళప్ప : ఒకటి పోతే ఇంకొకటి ఉంటుందని
కండక్టరు : రెెండో టికెట్టు కూడా పోతే ఏం చేస్తావ్...
వెంగళప్ప : నాకు బస్పాస్
ఉందిలెండి.
టిక్కెట్లు
