కోల్కతా :
ప్రముఖ క్రికెట్ క్రీడాకారుడు సౌరవ్ గంగూలీ భవన ప్రాంగణంలో డెంగ్యూ దోమలు ఉత్పత్తి అవుతున్నట్లు కోల్కతా మున్సిపల్ కార్పొరేషన్ (కెఎంసి) సిబ్బంది గుర్తించారు. దోమల నివారణకు తన సంపూర్ణ సహకారం అందిస్తానని గంగూలీ కెఎంసి అధికారులకు హామీ ఇచ్చారు.
సౌరవ్ గంగూలీ భవన ప్రాంగణంలో డెంగ్యూ దోమల ఉత్పత్తిని గుర్తించిన కెఎంసి
