బెంగళూరు : అక్రమాస్తుల కేసులో జైలు శిక్ష అనుభవిస్తూ పెరోల్‌పై విడుదలైన ఎఐఎడిఎంకె బహిష్కృత నాయకురాలు శశికళ పెరోల్ గడువు తీరిపోవడంతో తిరిగి జైలుకు చేరుకున్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న తన భర్తను చూడటానికి శశికళ పెరోల్‌పై చెన్నై వెళ్లారు.

Copyright @ 2016 - Prajasakti Telugu Daily All Rights Reserved. Designed By PRAJASAKTI TEAM