ఇప్పుడు ఆడవాళ్లు పువ్వు జడలోనే కాదు....కాళ్లకు కూడా పెడుతున్నారు! అవునండి నిజమే. కాళ్లకు వేసుకునే షూస్‌కి త్రెడ్‌తో గులాబి పూలు కుడుతున్నారు. ఇంట్లో వాడుకునే చెప్పల్కి మోడల్‌గా గులాబి పూలు తగిలిస్తున్నారు. రకరకాల మోడల్స్ తో పువ్వులు వచ్చిన డిజైన్స్‌తో చెప్పులు మార్కెట్లో ఉన్నాయి. ఇవి చూపురులకు ఆకర్షించే విధంగా ఉన్నాయి.
కాళ్లకు కూడా పూలు...!
