తిరువూరు: మండలంలోని చింతలపాడు గ్రామంలో కిడ్నీవ్యాధితో బాధపడుతున్న గొల్లమందల దేవా నందం (60) బుధవారం మృతిచెందాడు. ఆయన కొంతకాలం నుండి కిడ్నీవ్యాధితో బాధపడుతూ ప్రయివేట్ వైద్యశాల లో ఖరీదైన వైద్యం చేయించుకునే ఆర్ధిక స్థోమతలేక వ్యాధి ముదిరి మతిచెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కలెక్టర్ ఆదేశాలమేరకు రూ.10 వేలు ఆర్థిక సహాయాన్ని తహశీల్దార్ బుల్లిబాబు విఆర్ఓ మాదార్సాహెబ్ చేత అతని కుటుంబ సభ్యులకు అందజేశారు.
చింతలపాడులో కిడ్నీ రోగి మృతి
