''పిసినారి సుబ్బారావు నీకు ప్రేమలేఖ రాశాడట కదా..?'' స్నేహితురాల్ని అడిగింది జానకి.
''ఆ రాశాడు లేవే..! లెటర్ చివర్న నువ్వు నన్ను ప్రేమించకపోతే, ఈ లెటర్ మీ చెల్లికి ఇవ్వగలవు అని రాశాడే..!'' అంటూ నవ్వుతూ చెప్పింది శ్యామల.
లవ్ లెటర్

Copyright @ 2016 - Prajasakti Telugu Daily All Rights Reserved. Designed By PRAJASAKTI TEAM