హరితహార పచ్చదనం
ప్రకృతితో జగతికి అందం
చెట్టులేనిదే ఊరు లేదు
అందుకే మొక్కలను నాటండి
చెట్లను బతకనివ్వండి
కాలుష్యాన్ని తగ్గించండి
చెట్లను పెంచితేనే
వర్షాలు పడతాయి
వర్షాలు పడితేనే పంటలు పండుతాయి
పంటలు పండితేనే రైతు బతుకుతాడు
రైతు ఉంటేనే మనకు తిండి లభిస్తుంది
ఇవన్నీ జరగాలంటే చెట్లను పెంచాలి
చెట్లను నరికి కష్టాలు పడకండి
మనం చెట్లకు చేసేది కొంచెమే
కానీ అవి వృక్షాలై మనకు చేసేది ఎంతో
చెట్లను రక్షిద్దాం..
పచ్చదనాన్ని పంచుదాం...
- పెంబర్తి మానస
8వ తరగతి,
బి.కొండాపూర్,
మెదక్జిల్లా.