మన ఆశలు ఆకాశం
మన మనస్సు ఆకాశం
మన కోరికలు ఆకాశం
మన విలువలు ఆకాశం
మన సంప్రదాయం ఆకాశం
పక్షులకు స్వేచ్ఛ ఆకాశం
రంగులకు హరివిల్లు ఆకాశం
వర్షాల చిరుజల్లు ఆకాశం
అన్నింటికీ హద్దులు ఆకాశం.
వి.యస్.జి. అమర్నాథ్్,
8వ తరగతి,
అరవింద మోడల్ స్కూలు,
మంగళగిరి,
గుంటూరు జిల్లా.
ఆకాశమే హద్దు
