అన్నాచెల్లెళ్ల అనుబంధం
అనుబంధాల హరివిల్లు
ప్రేమాభిమానాలకు పొదరిల్లు
గిల్లికజ్జాల సరదాలు
తోడు - నీడగా సాగిన జీవితాలు
కాలం మారినా, దూరం పెరిగినా
చెరగని బంధం
అదే అన్నాచెల్లెళ్ల అనుబంధం
ఈ బంధం కలకాలం నిలవటం కోసం
ఒకరి క్షేమం కోసం ఒకరు
కలకాలం ప్రేమానురాగాలు పంచుకోవడం
అదే అన్నాచెల్లెళ్ల అపూర్వబంధం
పి.నాగశరణ్య,
9వ తరగతి,
అరవింద మోడల్ స్కూలు,
మంగళగిరి, గుంటూరు జిల్లా.
అనుబంధం
