దేశంలో ప్రతిఏటా వేలమంది చిన్నారులను అతిక్రూరంగా హింసించి చంపుతున్న మానవ మృగాల ప్రత్యక్ష కథనం 'పసి ప్రాణాలు..!' చదువుతుంటే కళ్ళు చెమ్మగిల్లాయి. వీటి ముగింపుకి కఠిన చట్టాలు అమలు పర్చాలి. సమాజంలో వివక్షను ఎదిరించే ప్రయత్నం తమ చిత్రాల ద్వారా చూపిన దర్శక నిర్మాతలకు అభినందనలు. 'దెయ్యం వదిలింది' కథ వెరైటీగా బాగుంది. చైనాలో రెడ్బీచ్ చిత్రాలు కనువిందు చేశాయి.
- టి. రీతిక, అనకాపల్లి
చదువుతుంటే కళ్ళు చెమ్మగిల్లాయి
