గల గల పారె కృష్ణమ్మా
పొద్దున్నే పక్షుల కుహకుహలు వింటానమ్మా
నీటిలో వీచే గాలిలా నేను మారాలని ఉందమ్మా !
నేను నీతో నదిలో ఓ చేపల ఈదాలని అనిపించిందమ్మా!
నీ చల్లని నీడలో నేను ఒక నీటి చుక్కాని అవ్వాలనుందమ్మా !
నాకు ఈ నీటి తరంగంలో ఒక ఇసుక కుప్పలా అవ్వాలని ఉందమ్మా !
నేను ఈ విహారయాత్రలో నన్ను నేను మరిచిపోయానమ్మా!
ఇదే నాకు మరిచిపోలేని రోజు అనే విహారయాత్రమ్మా !!
- వి. త్రినాథ్, 9వ తరగతి,
అరవింద హైస్కూల్,
కుంచనపల్లి, గుంటూరుజిల్లా
నదీ విహారయాత్ర
