నాన్న మనసు వెన్న
నాన్న మాకు మిన్న
మా మేనత్తకు అన్న
ఆటలతో పాటలతో
ఆడించును నాన్న
మా భవితే పెన్నిధిగా
భావించును నాన్న
వెంకటలక్ష్మి, 2వ తరగతి,
ప్రాథమిక పాఠశాల మెయిన్,
హెచ్.మురవణి, పెద్దకడబూరు మండలం,
కర్నూలు జిల్లా.
మా నాన్న

నాన్న మనసు వెన్న
నాన్న మాకు మిన్న
మా మేనత్తకు అన్న
ఆటలతో పాటలతో
ఆడించును నాన్న
మా భవితే పెన్నిధిగా
భావించును నాన్న
వెంకటలక్ష్మి, 2వ తరగతి,
ప్రాథమిక పాఠశాల మెయిన్,
హెచ్.మురవణి, పెద్దకడబూరు మండలం,
కర్నూలు జిల్లా.
Copyright @ 2016 - Prajasakti Telugu Daily All Rights Reserved. Designed By PRAJASAKTI TEAM