ముంబయి : పలు పరిణామాల మధ్య మంగళవారం దేశీయ స్టాక్ మార్కెట్లు అద్యంతం ఒడిదుడుకులకు లోనైప్పటికీ.. చివర లో కొనుగోళ్ల మద్దతుతో లాభాల్లో ముగిశాయి. బిఎస్ఇ సెన్సెక్స్ 186 పాయిట్లు రాణించి 40,470కి చేరింది. ఎన్ఎస్ఇ నిఫ్టీ 56 పాయింట్లు పెరిగి11,940 ముగి సింది. మార్కెట్ ప్రారంభం నుంచి ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ రంగ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. రిలయన్స్ ఇండిస్టీస్ షేర్లు కొత్త జీవితకాల గరిష్టాన్ని నమోదు చేయగా.. టెలికం షేర్ల కొనుగోళ్లకు మదుపర్లు మొగ్గు చూపారు.
మార్కెట్లకు బ్యాంకింగ్ షేర్ల మద్దతు
