జపాన్‌కు చెందిన ప్రముఖ ద్విచక్ర వాహన సంస్థ హోండా మోటార్ సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా(హెచ్ఎంఎస్ఐ) భారత మార్కెట్లోకి సిబి300ఆర్‌ను విడుదల చేసింది. ఎక్స్‌షోరూం వద్ద దీని ధరను రూ.2.41 లక్షలుగా నిర్ణయించింది. 286సిసి సామర్థ్యంతో ఈ నూతన బైకును విడుదల చేసినట్లు కంపెనీ వైస్ ప్రెసిడెంట్ యద్వీందర్ సింగ్ గులేరియా పేర్కొన్నారు.
హోండా నుంచి సిబి300ఆర్
