ముంబయి : స్టాక్ మార్కెట్లలో కొనుగోళ్ల స్తబ్దత కొనసాగింది. దీంతో వరుసగా మూడో రోజూ మార్కెట్లు స్వల్ప లాభాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. శుక్రవారం బిఎస్ఇ సెన్సెక్స్ 13 పాయింట్లు పెరిగి 36,387 వద్ద ముగిసింది. ఎన్ఎస్ఇ నిఫ్టీ 2 పాయింట్లు లాభపడి 10,907 వద్ద నమోదయ్యింది.
కొనసాగిన స్తబ్దత..
