ఎస్కార్ట్ లిమిటెడ్ డ్రైవర్‌రహిత ట్రాక్టర్లను తయారు చేసింది. ఈ ఆటోమేటెడ్ ట్రాక్టర్‌ను ఎస్కార్ట్ గ్రూపు ఎండి నిఖిల్ నందా ఆవిష్కరించారు. దీన్ని ఆపరేట్ చేసేందుకు మైక్రోసాఫ్ట్, రిలయన్స్ జియో, ట్రింబుల్, సంవర్ధన మదర్సన్ గ్రూప్, బాష్ తదితర కంపెనీలతో జతకట్టామన్నారు. ఈ స్మార్ట్ ట్రాక్టర్ దుక్కి దున్నడం, విత్తనాలు చల్లడం వంటి పనులు చేస్తుందని తెలిపారు. అయితే దీన్ని ఎప్పటి నుంచి విక్రయించేది, ధర ఎంతా అనేది వెల్లడించలేదు.
డ్రైవర్‌రహిత ట్రాక్టర్..
