హైదరాబాద్ : అంతర్జాతీయ భారతీయ ఫిల్మ్ అకాడమీ (ఐఐఎఫ్ఎ) యొక్క 18వ ఎడిషన్ అవార్డుల వేడుకలకు లాజిస్టిక్ భాగస్వామిగా ఫెడ్ఎక్స్ వ్యవహరిస్తోందని ఆ సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. జులై 13-17 తేదిల్లో న్యూయార్క్లో ఐఐఎఫ్ఎ వీకెండ్ అండ్ అవార్డుల ప్రదానం జరుగుతుందని పేర్కొంది. భారతీయ సినిమా రంగానికి గడిచిన 17 సంవత్సరాలుగా ఐఐఎఫ్ఎ వీకెండ్ అండ్ అవార్డులు అత్యంత ప్రతిష్టాత్మకంగా వేడుకల్లో ఒక్కటిగా నిలుస్తోందని తెలిపింది.
ఐఐఎఫ్ఎ అవార్డులకు ఫెడ్ఎక్స్ భాగస్వామ్యం
