అనంతపురం : గోరంట్ల మండలం గుంతపల్లి గ్రామంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో పూజలు నిర్వహించడానికి ధూప దీప నైవేద్యం పథకం ద్వారా సాయం చేయవలిసిందిగా జిల్లా దేవాదాయశాఖ అధికారులను ఆలయ కమిటీ సభ్యులు గురువారం కలిసి వినతిపత్రాన్ని అందచేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త బి.వెంకటరెడ్డి, బీడీపల్లి రంగారెడ్డి, రామచంద్రారెడ్డి, కరవులపల్లి శంకర్ రెడ్డి, గట్టు చంద్రశేఖర్ రెడ్డి, పూజారి సుదర్శన్ శర్మ, మంజునాథ్ శర్మ లు పాల్గన్నారు.
జిల్లా దేవాదాయశాఖ అధికారులను కలిసిన ఆలయ కమిటీ సభ్యులు
