పశ్చిమ గోదావరి : జాతీయ రహదారి పేరుతో దొమ్మేరు - నందమూరు రహదారి మూసివేతను ఆపాలని, ప్రజల కోసం వంతెన నిర్మించాలని కోరుతూ.. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో దొమ్మేరు, నందమూరు రైతులు ఏలూరు కలెక్టరేట్ వద్ద సోమవారం ధర్నా నిర్వహించారు.
ఏలూరు లో ఎపి రైతు సంఘం ధర్నా
