అమరావతి : ఆంధ్రప్రదేశ్ వార్షిక బడ్జెట్ ను మంత్రి బుగ్గన అసెంబ్లీలో ప్రవేశ పెడుతున్నారు. ఏపీలో కొలువుదీరిన జగన్ సర్కార్ కు ఇది తొలి బడ్జెట్. ఏయే రంగాలకు ప్రాధాన్యమిస్తారన్న విషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది.
బడ్జెట్ ప్రవేశపెడుతున్న ఆర్థిక మంత్రి బుగ్గన
