శ్రీకాకుళం : సీతంపేట ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి గా సిఎం సాయికాంత్ వర్మ గురువారం బాధ్యతలు స్వీకరించారు. విద్య, వైద్యం, మౌలిక సదుపాయాలు, ఉపాధి పై ప్రత్యేక దృష్టి సారిస్తామని సాయికాంత్ వర్మ పేర్కొన్నారు.
సీతంపేట ఐటిడిఎ ప్రాజెక్టు అధికారిగా సాయికాంత్ వర్మ
