షకీబ్ అల్ హసన్ ఔట్. 29.2 ఓవర్ల వద్ద ముజీబ్ బౌలింగ్ లో షకీబ్ అల్ హసన్ లెగ్ బిఫోర్ గా ఔటయ్యాడు. షకీబ్ 51 పరుగులు చేశాడు. దీంతో బంగ్లాదేశ్ స్కోరు 143/3. . ఇన్నింగ్స్ 30వ ఓవర్ ను ముజీవ్ వేశాడు. తొలి బంతికి రహీమ్ స్క్వేర్ లెగ్ దిశగా సింగిల్ తీశాడు. రెండో బంతికి షకీబ్ అల్ హసన్ ఔటయ్యాడు.
షకీబ్ ఔట్ – బంగ్లాదేశ్ స్కోరు 143/3
