విజయవాడ: కృష్ణా జిల్లా విజయవాడలో రౌడీషీటర్ దారుణ హత్యకు గురయ్యాడు. సీవీఆర్ ఫ్లైఓవర్‌పై రౌడీషీటర్ కిలారి సురేశ్‌ను ప్రత్యర్థులు దారుణంగా హతమార్చారు. కిలారి సురేష్‌పై గతంలో గంజాయి, దాడులకు సంబంధించిన కేసులు ఉన్నాయని సమాచారం. ఇద్దరు ఆటో డ్రైవర్ల మధ్య ఘర్షణలో సురేశ్‌ను హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
రౌడీషీటర్ దారుణ హత్య
